Mahindra Thar Roxx 4×4 Price: మహీంద్రా థార్ రాక్స్ 4×4 ధరలు వచ్చేశాయ్.. వేరియంట్ వైజ్ ధరలు ఇవే..
- మహీంద్రా థార్ రాక్స్ 4x4 ధరలు రివీల్..
- వేరియంట్ల వారీగా ధరల వెల్లడి..
- రూ.18.79 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar Roxx 4×4 Price: మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని రోడ్ అప్పియరెన్స్‌తో ఎంతో మందికి ఇది డ్రీమ్ ఆఫ్‌రోడర్‌గా మారింది. ఇటీవల థార్ రాక్స్ పేరుతో మహీంద్రా 5-డోర్ వెర్షన్‌ని తీసుకువచ్చింది. అయితే, ఇటీవల థార్ రాక్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్(RWD) ధరలు మాత్రమే వెల్లడించారు.
Read Also: Iran: హిజ్బుల్లా కమాండర్లని చంపితే ఓటమి కాదు..ఇజ్రాయిల్‌పై ఇరాన్ వ్యాఖ్యలు…
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
ఇదిలా ఉంటే ప్రస్తుతం, మహీంద్రా థార్ రాక్స్ 4×4 వేరియంట్ల ధరలను వెల్లడించింది. దీని ట్రిమ్స్ ప్రారంభ ధర రూ. 18.79 లక్షల (ఎక్స్ షోరూం) వద్ద ప్రారంభమవుతుంది. 4×4 కాన్ఫిగరేషన్‌లో కేవలం డిజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మ్యాన్యువల్ గేర్ బాక్స్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 152 Hp మరియు 330 Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 370 Nm టార్క్, 175 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మహీంద్రా థార్ రోక్స్ యొక్క 4×4 వేరియంట్లు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్స్, క్రాల్స్మార్ట్ అసిస్ట్, టెర్రైన్ మోడ్లు (స్నో, సాండ్ మరియు మడ్), డ్రైవింగ్ మోడ్లు (జిప్ మరియు జూమ్), 650 మిమీ వాటర్-వాడింగ్ డెప్త్ కలిగి ఉంది.
మహీంద్రా థార్ ROXX 4×4 వేరియంట్ వారీగా ధర(ఎక్స్ షోరూం):
మహీంద్రా థార్ రోక్స్ MX5 MT – ₹ 18.79 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్ AX5L AT – ₹ 20.99 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్ AX7L MT – ₹ 20.99 లక్షలు
మహీంద్రా థార్ రోక్స్ AX7L AT – ₹ 22.49 లక్షలు
తాజావార్తలు
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!