Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..
- దేశ రాజధాని ఢిల్లీని వదలని పొగమంచు..
- విజిబిలిటీ జీరోకు పడిపోవడంతో పలు విమానాలు, రైళ్లు రద్దు..
- 184 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారుల వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dense Fog: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీని పొగ మంచు కప్పేయడంతో.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం నమోదు అవుతున్నాయి. ఈరోజు (జనవరి 15) తెల్లవారుజామున విజిబిలిటీ జీరోకు పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా దాదాపు 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Army Day 2025: ఆర్మీ పదవుల్లో ఉన్న భారత క్రీడాకారులు ఎవరో తెలుసా?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
అలాగే, మరో ఏడు విమానాలను రద్దు చేసినట్టు కేంద్ర పౌర విమానయాన అధికారులు తెలిపారు. ఇక, రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో 6 రైలు సర్వీసులను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. మరోవైపు, ఢిల్లీలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలోకి వెళ్లింది. దీంతో, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో సఫర్జజ్‌గుంజ్‌లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీలుగా నమోదైంది. దీంతో, ప్రజలు చలితో వణికిపోతున్నారు.
#WATCH | Delhi | A dense layer of fog engulfs the national capital as cold wave intensifies in Northern India.
Visuals from India Gate and surrounding areas pic.twitter.com/X4mpFsSCRt
— ANI (@ANI) January 15, 2025
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!