Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Will Thalapathy Vijay Adress Fan War In Varisu Audio Launch

Varisu: ఆడియో లాంచ్ లో అజిత్ గురించి మాట్లాడుతాడా?

Published Date :December 23, 2022 , 9:29 am
By Shiva Kranthi
Varisu: ఆడియో లాంచ్ లో అజిత్ గురించి మాట్లాడుతాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దళపతి విజయ్ ఫాన్స్ కి, తల అజిత్ ఫాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. అజిత్, విజయ్ ఫ్యాన్స్  ‘ఫాన్ వార్’ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. టాపిక్ తో సంబంధం లేకుండా, ఎలాంటి విశేషం లేకుండా ట్విట్టర్ లో ట్రెండ్ చెయ్యడం ఈ ఇద్దరు హీరోల అభిమానులకి బాగా అలవాటైన పని. 1996 నుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్ లో తిట్టుకోవడమే కాదు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇక ట్రోల్లింగ్ లో అయితే నేషనల్ అవార్డ్ ని పొందే రేంజులో సోషల్ మీడియాలో హల్చల్ చేసే అజిత్, విజయ్ ఫాన్స్ మధ్య ఈ సంక్రాంతికి ఫేస్ ఆఫ్ జరగనుంది. 2023 పొంగల్ కి విజయ్, అజిత్ లు నటించిన ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవలం ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవనున్న ఈ రెండు సినిమాలు కోలీవుడ్ లో హీట్ పెంచుతున్నాయి. ఏ హీరోకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు? ఏ హీరో సినిమా హిట్ అవుతుంది? ఏ హీరో మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబుతుంది? అనే డిస్కషన్స్ తమిళనాడులో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.

రోజులు గడిచే కొద్దీ ఫ్యాన్ వార్ తారాస్థాయికి చేరుతుంది, ఈ గోడవలని కాస్త కంట్రోల్ చెయ్యాలి అంటే అజిత్, విజయ్ లలో ఎవరో ఒకరు బయటకి వచ్చి మాట్లాడాలి. అజిత్ తన సినిమా ప్రమోషన్స్ కోసం బయటకి రావడం అనేది జరగని పని, ఇప్పటివరకూ అజిత్ తన సినిమాకి ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చెయ్యలేదు. ‘తునివు’ పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఇక మిగిలింది విజయ్, ‘వారిసు’ ఆడియో లాంచ్ డిసెంబర్ 24న జరగనుంది. ‘ఎన్ నింజిల్ కుడి ఇరుక్కుమ్’ అంటూ విజయ్ మొదలుపెట్టే స్పీచ్ ని వినడానికి ఫాన్స్ భారి ఎత్తున వస్తారు. అంతమంది మధ్యలో విజయ్, అజిత్ గురించి… ఫ్యాన్ వార్ ఇష్యూని అడ్రెస్ చేస్తే, సినిమా సినిమాగా మాత్రమే చూడండనో, తన సినిమాతో పాటు అజిత్ సినిమా కూడా హిట్ అవ్వాలనో విజయ్ మాట్లాడితే… అభిమానులు గొడవపడే అవకాశం కాస్త తగ్గుతుంది. మరి విజయ్ ఫ్యాన్ వార్స్ ని ఉద్దేశించి మాట్లాడుతాడో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Thala Ajith Thunivu
  • Thalapathy Vijay Varisu
  • Thunivu
  • Thunivu Gangstaa Song
  • varisu

తాజావార్తలు

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

  • S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions