Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News What Is Salman Reaction On Rs 1000 Crore Remuneration

Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు

Published Date :September 28, 2022 , 7:54 pm
By Roja Pantham
Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిగ్ బాస్ రియాలిటీ షోకు తిరుగులేని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 15 సీజన్లకు ఒక్కడే హోస్ట్ చేసిన ఘనత సల్మాన్ ది. ఇక బిగ్ బాస్ 16 కు కూడా ఈ హీరోనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలను ఖండించాడు సల్మాన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ ” రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషనా.. అంత ఇస్తే జీవితంలో నేను పని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అంత రెమ్యూనిరేషన్ తీసుకోవాలని నాకు ఆశగానే ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో నాలుగో వంతు కూడా రాదు.

ఒకవేళ అంత రెమ్యూనిరేషన్ వచ్చినా.. అది నా కేసులకు, లాయర్ల ఫీజులకు సరిపోతుంది. నాకన్నా నా లాయర్లు ఎక్కువే తీసుకుంటారు. ఇక ఈ వార్తలను ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ కు వేరే ఆప్షన్ లేక నన్ను తీసుకుంటున్నారు. చాలా సార్లు విసుగొచ్చి నేను చేయను అని చెప్పాను. కానీ,. వేరేవారు ఎవ్వరు హోస్ట్ గా ఒప్పుకోకపోవడంతో నేనే చేయాల్సి వస్తుంది. ఆ గొడవలు, ఇంట్లో వారు చేసే పనులు నాకు ఎంతో విసుగును తెప్పిస్తాయి. కొన్నిసార్లు కోపం తట్టుకోలేక అరిచేసేవాడిని. ఇవేమి ప్రేక్షకులకు కనిపించవు. ఎందుకంటే అది ఎడిట్ చేసినదే చూపిస్తారు.. ఒరిజినల్ గా అందులో చాలా ప్రాబ్లెమ్స్ ఉన్న ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్లూ భాయ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biggboss 16
  • bollywood hero salman khan
  • Bollywood News
  • Salman Khan

తాజావార్తలు

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

  • LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు

  • Astrology: ఏప్రిల్‌ 9, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి గుడ్ న్యూస్..

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions