Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఏవంటే

Ott

Ott

థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే కన్నడ సూపర్ హిట్ సినిమా సు ఫ్రమ్ సు తెలుగు వర్షన్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. అలాగే హాస్య నటుడు ప్రవీన్ లీడ్ రోల్ లో బకాసుర రెస్టారెంట్ సినిమా కూడా నేడే విడుదల కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ :
స్టోలెన్‌: హీస్ట్‌ ఆఫ్‌ ది సెంచరీ (వెబ్‌సిరీస్ ) ఆగస్టు 8
వెన్స్‌డే సీజన్‌2 (పార్ట్‌1) – ఆగస్టు 6
ఓహోఎంతన్ బేబీ (తెలుగు సినిమా)- ఆగస్టు 8

అమెజాన్‌ప్రైమ్‌ :
ది పికప్‌ ఫీచర్‌ (ఇంగ్లీష్‌) – ఆగస్టు 6
అరేబియాకడలి (తెలుగు సిరీస్) – ఆగస్టు 8

జియోహాట్‌స్టార్‌ :
లవ్‌హార్ట్స్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 7
మిక్కీ (హాలీవుడ్‌) – ఆగస్టు 7

జీ 5 :
మోతెవరి లవ్‌స్టోరీ (తెలుగు) – ఆగస్టు 8
మామన్‌ (తమిళ్‌) – ఆగస్టు 8
జరన్ (మరాఠీ ) – ఆగస్టు 8

సోనీలివ్ :
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ ( ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 8

Exit mobile version