WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
- మీరు అందరూ సంతోషిస్తారు
- థియేటర్లలో ఊహించని కథ
- అయాన్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WAR 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారితో కలిసి ఈ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు ఆయన హీరోగా చేస్తున్నారు. ఇదంతా నాకు డెస్టినీగా అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో మీరు చూసింది కొంత మాత్రమే. సినిమాలో ఎవరూ ఊహించిన పాయింట్ ఉంది. అది థియేటర్లలో మీకు తెలుస్తుంది అన్నారు అయాన్ ముఖర్జీ.
Read Also : War 2 Pre Release Event : వార్-2 పక్కా తెలుగు సినిమానే.. డబ్బింగ్ కాదు : నాగవంశీ
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో బయటకు వస్తారు. కథ చాలా గొప్పగా ఉంటుంది. ఈ మూవీ చూసిన వారెవ్వరైనా ఎవరు గొప్ప అనేది చెప్పలేరు. ఇద్దరు హీరోలు అద్భుతంగా చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?