Mukhachitram : అతిథిగా విశ్వక్ సేన్… సర్ప్రైజ్ లుక్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ని బట్టి చూస్తే విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్‌గా విశ్వామిత్ర అనే పాత్రలో కనిపిస్తాడని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ ప్రియా వడ్లమాని ద్విపాత్రాభినయం చేస్తోంది. టాక్సీవాలా నిర్మాత SKN సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యాక్షన్ డ్రామా “ముఖచిత్రం”పై ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు సినిమాలో విశ్వక్ కూడా ఉండడం హైప్‌ని పెంచింది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!