Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vishwak Sen Das Ka Dhamki Movie Reaches Break Even In All Most All The Areas

Vishwak Sen: రీసౌండ్ వచ్చేలా కొట్టాడు… బ్రేక్ ఈవెన్ డన్

Published Date :March 23, 2023 , 2:06 pm
By Shiva Kranthi
Vishwak Sen: రీసౌండ్ వచ్చేలా కొట్టాడు… బ్రేక్ ఈవెన్ డన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సాలిడ్ ధమ్కీ ఇచ్చాడు. తనే దర్శకత్వం వహిస్తూ, డబుల్ రోల్ లో నటిస్తూ విశ్వక్ సేన్ చేసిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని రాబట్టింది. రివ్యూస్ తో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ ఇచ్చిన ధమ్కీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దాస్ కా ధమ్కీ సినిమా సాలిడ్ బుకింగ్స్ ని రాబట్టింది. ఓవరాల్ గా మొదటి రోజు అన్ని సెంటర్స్ లో ఈ సినిమా 8.8 కోట్లని రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని ఇచ్చిన ధమ్కీ సినిమా తెలుగు రాష్ట్రాల మినహా అన్ని సెంటర్స్ లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయిపొయింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెకండ్ డేకి లేదా మూడో రోజు మధ్యాహ్నం షోకి తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చెయ్యడం గ్యారెంటీ.

ఎనిమిది కోట్ల థియేటర్ బిజినెస్ చేసిన దాస్ కా ధమ్కీ సినిమా మొదటి రోజు నాలుగున్నర కోట్ల షేర్ వరకూ రాబట్టేసింది కాబట్టి బాలన్స్ ఈరోజు, రేపు మధాహ్నం లోపు వచ్చేస్తే లాంగ్ వీకెండ్ మొత్తం లాభాలే. మార్చ్ 30 వరకూ విశ్వక్ సేన్ సినిమాకి అడ్డే లేదు కాబట్టివిశ్వక్ సేన్ హ్యుజ్ నంబర్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. తను సంపాదించింది మొత్తం రిస్క్ చేసి దాస్ కా ధమ్కీ సినిమా చేశాను అని చెప్పిన విశ్వక్ సేన్, కెరీర్ లో ఇప్పటివరకూ సంపాదించనంత ఈ సినిమాతో సంపాదించడం గ్యారెంటీ కాబట్టి ఫైనల్ ఫిగర్స్ లో విశ్వక్ సేన్ ఎంత మార్జిన్ తో ప్రాఫిట్స్ లో ఉంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Das Ka Dhamki
  • Das Ka Dhamki Break Even Mark
  • Das Ka Dhamki Collections
  • Vishwak Sen Dhamki

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions