17న శివాజీరాజా తనయుడి ‘జెమ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జెమ్’. ఈ చిత్రాన్ని సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘జెమ్’ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ‘జెమ్ మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విజయ్ రాజా యాక్టింగ్ హైలైట్ గా నిలుస్తుంది. నక్షత్ర, రాశీ సింగ్ ఇద్దరూ బాగా నటించారు” అని చెప్పారు.
Read Also : ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి
Also Read
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
- Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
- Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
- Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ, ” ‘జెమ్’ సినిమాకు బ్యాక్ బోన్ టెక్నీషియన్స్ అని చెప్పాలి. అలాగే అజయ్, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి లాంటి ఆర్టిస్టులు మా చిత్రంలో నటించి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాళ్లందరికీ థాంక్స్” అని అన్నారు. హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ, ”నాకు ఈ సినిమాతో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ‘శశి’, ‘జెమ్’ నా కెరీర్ లో ఒకేసారి ప్రారంభమైన చిత్రాలు. ‘జెమ్’ సినిమా షూటింగ్ టైమ్ ను బాగా ఎంజాయ్ చేశాను. విజయ్ బాగా ఫైట్స్, డాన్సులు చేశాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ అంశాలు ఉన్న చిత్రమిది. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే సినిమా ‘జెమ్’ అవుతుంది” అని తెలిపారు.
తాజావార్తలు
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!