Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vetri Dhanush Ntr To Teamup For A Film

Pan India Drama: ఎన్టీఆర్-వెట్రిమారన్-ధనుష్

Published Date :March 8, 2023 , 8:40 am
By Shiva Kranthi
Pan India Drama: ఎన్టీఆర్-వెట్రిమారన్-ధనుష్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే  ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్. ఒక కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో దిట్ట. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అతి తక్కువ బడ్జట్ లో ‘కాకా ముట్టై’ అనే సినిమా తీసి దాన్ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకోని వెళ్లిన వెట్రిమారన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందుకు రెండు కారణం ఎన్టీఆర్-ధనుష్ లతో వెట్రిమారన్ ఒక సినిమా చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే. కోలీవుడ్ టాప్ మోస్ట్ క్రిటిక్స్ కూడా ఈ నేషనల్ అవార్డ్ గ్యారెంటీడ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అంటూ అఫీషియల్ గా పోస్ట్ చేస్తున్నారు. 2024లో సెట్స్ పైకి వెళ్తుంది అంటూ ట్వీట్స్ కూడా చేస్తున్నారు. రెండు భాగాలుగా వెట్రిమారన్, ఎన్టీఆర్, ధనుష్ ల సినిమా రానుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెట్రిమారన్-ధనుష్ కాంబినేషన్ లో సినిమా అంటేనే నేషనల్ అవార్డ్ ఇచ్చెయ్యండి అనే రేంజ్ కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉంటుంది. ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ కూడా కలిస్తే అది అగ్నికి వాయువు తోడైనట్లే అవుతుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ పై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని కూడా అంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి, ఉన్న అవార్డులన్నీ సొంతం చేసుకోవడానికి మరో పాన్ ఇండియా సినిమా సౌత్ నుంచి రెడీ అయినట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhanush
  • ntr
  • NTR Dhanush Vetrimaaran
  • NTR Vetrimaaran
  • Vetrimaaran Dhanush

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions