Site icon NTV Telugu

Vedhika : బికిని ఫొటోలతో వణుకు పుట్టిస్తున్న’వేదిక’

Vedhuka

Vedhuka

బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి తెలుగు సినిమాల్లో నటించిన నటి వేదిక, తెలుగు సినిమాల్లో కనిపిచడం మానేసింది. అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చేసింది.

 

తెలుగులో అంతగా అవకాశాలు దక్కించుకొని ఈ అమ్మడు తమిళంలో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది.

 

తాజగా వేదిక నటించిన fear అనే సినిమా తమిళ్ తో పాటు తెలుగులోను విడుదల అయింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఈ భామకు తెలుగులో  భంగపాటు తప్పలేదు

 

మరోవైపు సోషల్ మీడియాలో వేదిక నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

 సినిమాల సంగతి ఎలాగున్నా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కు అందాల అరవిందు చేస్తూ వారి యదలో వేదిక కట్టుకుంటుంది వేదిక. 

 

Exit mobile version