Varun Tej: దేశభక్తి గలిగిన చిత్రాలల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Comments on Operation Valentine at Vijayawada: ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేశాడు హీరో వరుణ్ తేజ్. ఈ సంధర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పుల్వామా దాడికి సంబంధించిన అంశాలు, దేశ భక్తిని ఈ చిత్రంలో పొందుపరిచామని అన్నారు. 2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పుకొచ్చారు. మార్చ్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ భాషాల్లో రానుందన్న ఆయన ఫిబ్రవరి 14 వాలంటెన్స్ రోజున పుల్వామా దాడిలో గాయపడ్డా మరియు మృతి చెందిన వారిని పరామర్శించడం ఉద్విగ్నంగా అనిపించిందని అన్నారు.
Sandeep Reddy Vanga: చెప్పి కలెక్షన్స్ కొల్లగొట్టాడు.. చెప్పకుండా అవార్డు కూడా!
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ఈ చిత్రం కోసం ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కలిసి అనేక అంశాలను తెలుసుకోని వారి లైఫ్ స్టైల్ ని నిజ జీవితానికి దగ్గరగా ఈ చిత్రం నిర్మించారని అన్నారు. ఈ చిత్రం కోసం తన క్యారెక్టర్ కోసం పైలెట్ ఆఫీసర్స్ ని కలిసి వారి బాడీ ల్యాగ్ వ్యాజ్ కి తగ్గట్టుగా బాడీ బిల్డింగ్ చేశా, వారి రియల్ లైఫ్ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో అదే విధంగా ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ ఉంటుందని అన్నారు. ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానన్న ఆయన రానున్న ఎన్నికల్లో తన బాబాయ్ కోరితే కచ్చితంగా ప్రచారానికి వస్తానని అన్నారు. ఇలాంటి దేశభక్తి గలిగిన చిత్రాలల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, కంచె చిత్రం తర్వాత అంతటి దేశ భక్తి ఉన్న పూర్తి కథ చిత్రం ఇదన్నారు. ఇక పుల్వామా దాడిలో మరణించిన కుటుంబ సభ్యులకు ఎంతోకొంత ఆర్థిక సాయం అందిస్తామని వరుణ్ అన్నారు.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!