Varun tej- Lavanya: పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej and Lavanya to wed this November: ఈ మధ్యకాలంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమై ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి వివాహం వరకు వెళ్తోంది. అయితే వాస్తవానికి కొద్ది రోజుల క్రితం విరిగి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగింది. అయితే ఈ పాటికే వారి వివాహం జరగాల్సి ఉండగా వివాహాన్ని వాయిదా వేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నెలలో జరగాల్సిన వివాహాన్ని కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి వివాహం నవంబర్ నెలలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ నెలలో మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు.
Virupaksha Team again: టీమంతా కలిసి మరో ప్రాజెక్ట్.. కానీ తేజ్ ను పక్కకి నెట్టేశారే!
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ఎప్పుడు ఫిక్స్ అయిందని విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఏ రోజు జరగాలనే విషయాన్ని మీద ఇరు కుటుంబాల వారు ఒక నిర్ణయానికి వచ్చారని… ఇటాలియన్ ప్యాలెస్ హోటల్లో వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి వరుణ్ తేజ్, లావణ్య ఈ మధ్యనే ఇటలీకి వెళ్లి తమ డెస్టినేషన్ వెడ్డింగ్ వెన్యూ కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. దాదాపు 6 సంవత్సరాలుగా వీరు రిలేషన్ లో ఉన్నా… అసలు ఏమాత్రం బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక ఏడాది నుంచి మాత్రమే వీరిద్దరి వివాహం గురించి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవ దారి అర్జున సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు. సినిమా సూపర్ హిట్ కొడుతుందని ఆయన చాలా ధీమాగా ఉన్నాడు
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!