Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Us Visa Issues Troubling Vijay Deverakonda Vd 13 Shooting

VD 13: రౌడీ హీరో సినిమా షూటింగ్ కి వీసా ప్రాబ్లమ్…

Published Date :October 7, 2023 , 11:19 am
By Shiva Kranthi
VD 13: రౌడీ హీరో సినిమా షూటింగ్ కి వీసా ప్రాబ్లమ్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ అయిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సినిమా ‘VD 13’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ యుఎస్ లో జరగాల్సి ఉంది కానీ వీసాల ఇష్యూ రావడంతో… చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త ప్లేస్ లో షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

యుకే లేదా బ్యాంకాక్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి విజయ్ దేవరకొండ, పరశురామ్ రెడీ అవుతున్నారు. VD 13 ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా ఇటీవలే ప్రకటించారు మేకర్స్. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి… సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలబెట్టడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. VD 13 ఎంట్రీతో 2024 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి… ఖచ్చితంగా దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతాడు కానీ… మహేష్‌ బాబు, రవితేజ, నాగార్జునతో విజయ్ దేవరకొండకు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. రీసెంట్‌గా ఖుషి సినిమాతో కాస్త పర్వాలేదనిపించిన రౌడీ… ఈ సినిమాతో క్లీన్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి VD 13 ఎలా ఉంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Family Star Release Date
  • Family Star Vijay Deverakonda
  • VD 13 Latest Updates
  • VD 13 Release Date
  • Vijay Mrunal Parasuram VD 13

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions