Unstoppable 2: బాలయ్యా మజాకానా.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ప్రోమో
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ లో ప్రసారం అయిన ఈ షో సీజన్ 1 ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరికొద్దిరోజుల్లో సీజన్ 2 కూడా రాబోతుందన్న విషయం విదితమే. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఇక తాజాగా సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ నెంబర్ 1 లో దూసుకుపోతోంది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు తో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
రాజకీయాలు, సినిమాలు, అల్లరి, కుటుంబం ఇలా అన్ని ఒక్క ప్రోమోలోనే చూపించారు. ముఖ్యంగా నారా లోకేష్ తో బాలయ్య చేసిన కామెడీ అదుర్స్ అని చెప్పాలి. ఇక చంద్రబాబు, బాలయ్య ల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఈ ప్రోమో చూస్తుంటే అర్ధమవుతోంది. ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలను రేకెత్తించారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 14 న స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ బావాబామ్మర్దుల ఫన్నీ పంచులు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read
- Nithiin : నితిన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - డెబ్యూ డైరెక్టర్స్
- Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా...?
- NBK111 : బాలయ్య - గోపించంద్ మలినేని - తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
- Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
తాజావార్తలు
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!