Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Actress Praveena Daughter Gowri Nair Morphed Photos Leaked: కొందరు కీచకులు ఆన్‌లైన్‌లో నటీమణుల్ని టార్గెట్ చేసి, వారిని వేధిస్తుంటారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసి, పైశాచికానందం పొందుతుంటారు. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేమ్ ప్రవీణాను సైతం ఓ దుండగుడు టార్గెట్ చేశాడు. ఆమెని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు. ఆ కీచకుడి పేరు భాగ్యరాజ్. ఢిల్లీకి చెందిన అతగాడు.. గతంలో ప్రవీణా ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోల విషయం తెలుసుకున్న ప్రవీణా, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతడి ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు.
Rishabh Pant: రిషభ్ పంత్ ముంబైకి తరలింపు.. అవసరమైతే అమెరికాకి కూడా
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన భాగ్యరాజ్, కొన్ని నెలలు గడిచాక మళ్లీ ప్రవీణాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఈసారి ప్రవీణాతో పాటు ఆమె కూతురు గౌరీ నాయర్‌ని కూడా టార్గెట్ చేశాడు. గౌరీ ఫోటోలని నగ్న ఫోటోలతో మార్ఫింగ్ చేసి, ఆన్‌లైన్‌లో విడుదల చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న ప్రవీణా.. ఈసారి తన కూతురు గౌరీతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. గతంలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తే, ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని పేర్కొంది. మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో వాపోయింది. చివరికి తన బంధువులతో పాటు స్నేహితుల్ని సైతం అతడు విడిచిపెట్టడం లేదని.. తనతో ఉన్న మహిళల ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
తన పేరు మీద భాగ్యరాజ్ వందకు పైగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడని.. ఆ సోషల్ మీడియా ఖాతాల్లో తనతో పాటు తన కూతురు, తన బంధువులవి మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని షేర్ చేస్తున్నాడని ప్రవీణా పేర్కొంది.. గతంలోనే అతనికి తగిన శాస్త్రి చేసినా మార్పు రాలేదని, ఈసారి అతనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అతడు మరీ దారుణంగా ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తున్నాడని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?