Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tv Actress Aman Sandhu Recovers Her Money Which She Lost To Cyber Scam

Aman Sandhu Cyber Scam: దోపిడీకి గురైంది.. ఆ వెంటనే!

Published Date :July 19, 2022 , 8:58 pm
By NTV WebDesk
Aman Sandhu Cyber Scam: దోపిడీకి గురైంది.. ఆ వెంటనే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

TV Actress Aman Sandhu Recovers Her Money Which She Lost To Cyber Scam: కేవలం అమాయకులే కాదు, సెలెబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి కూడా చేరిపోయింది. ఓ పని నిమిత్తం అధికార వెబ్‌సైట్‌ని చేయబోయి, నకిలీ సైట్‌కి విచ్చేసింది. దెబ్బకు రూ. 2.24 లక్షలు పోగొట్టుకుంది. అయితే, పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి ఆ డబ్బుని తిరిగి రికవరీ చేయగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

గోరేగావ్‌లో నివసిస్తున్న బుల్లితెర నటి అమన్ సంధు.. తన తల్లికి డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కోసమని ఈనెల 6వ తేదీన ఇంటర్నెట్‌లో జుహులో ఉన్న ఆసుపత్రి వెబ్‌సైట్ కోసం వెతికింది. అప్పుడు ఓ నకిలీ వెబ్‌సైట్ అచ్చం అధికార వెబ్‌సైట్‌లా కనిపించింది. దీంతో ఆ వెబ్‌సైట్‌కి విచ్చేసి, తన మొబైల్ నంబర్ నమోదు చేసింది. అలా చేయగానే ఓ నంబర్ నుంచి ఒక వ్యక్తి అమన్‌కి ఫోన్ చేశాడు. డాక్టర్‌ని కలవాలంటే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం వాట్సాప్‌కి పంపిన లింక్‌ని క్లిక్ చేయాలని సూచించాడు. అతడు చెప్పినట్టుగానే అమన్ ఆ లింక్‌ని క్లిక్ చేయగానే.. ఆమె మూడు ఖాతాల నుంచి రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తెలివిగా వ్యవహరించి ఆ డబ్బుని రికవరీ చేశారు. అలాగే, కాజేసిన ఆ అకౌంట్‌ని సైతం బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన అమన్ సంధు.. పోలీసుల్ని మనం విశ్వసించాలని, ఇది తాను అనుభవంతో చెప్తున్నానని సూచించింది. కాకపోతే.. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా సంయమనం పాటించాల్సిందిగా హితవు పలికింది. ఇలాంటి సమయంలో పోలీసులే సహాయం చేయగలరని, తన డబ్బులు రికవర్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అమన్ సంధు చెప్పుకొచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Cyber Issue
  • Aman Sandhu Cyber Scam
  • cyber crime
  • Mumbai Police
  • TV Actress Aman Sandhu

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions