Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News True Love Causes Endless Pain Naga Chaitanya

Naga Chaitanya: నిజమైన ప్రేమ అంతులేని బాధను కలిగిస్తుంది: నాగచైతన్య

Published Date :February 5, 2025 , 8:48 am
By Mounika
Naga Chaitanya: నిజమైన ప్రేమ అంతులేని బాధను కలిగిస్తుంది: నాగచైతన్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. తన నటనతో ప్రేక్షకులను ఎంతో మెప్పిస్తున్నాడు, కానీ ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించాడు కానీ ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శోభితాను వివాహం చేసుకోక ముందు నుండి కూడా ఆయన ఫేల్యూర్ లోనే ఉన్నాడు.. సమంతతో విడిపోయిన ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఇటు వ్యక్తిగతంగా అటు కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు చైతూ.

Also Read: Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..

కానీ ఇప్పుడు చై లో కొంత మార్పు వచ్చింది శోభిత తో హ్యాపి లైఫ్ లీడ్ చేస్తూ.. ఇటు కెరీర్ పరంగా ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య.సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7వ విడుదల కానుంది. ఇప్పటికే భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, వరుస ప్రమోషన్స్ చేస్తుంది. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో చూశాం. ఇందులో భాగంగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఒక నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అంటూ కామెంట్లు చేశారు. మరి నాగచైతన్య ఈ మాటలు తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా? లేక సినిమాలో కథను దృష్టిలో పెట్టుకొని అన్నారా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రజంట్ న్యూస్ వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naga Chaitanya
  • Sai Pallavi
  • tandel

తాజావార్తలు

  • Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”

  • IPL 2026 RCB Jersey No.11: నెం.11 జర్సీతో మైదానంలోకి RCB ఆటగాళ్లు.. వారికోసం ప్రత్యేకంగా 11 సీట్లు రిజర్వ్..!

  • Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?

  • 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు

  • Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌‌లో చర్చలు..!

ట్రెండింగ్‌

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions