Devananda: బాలనటిపై దారుణ ట్రోలింగ్.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trolls on Devananda Complaint Filed : మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన సూపర్ హిట్ చిత్రం మలికప్పురం(తెలుగులో మాలికాపురం)తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బాల నటి దేవానంద అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. దేవానంద, ఆమె అతని కుటుంబం సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దేవానంద తండ్రి జిబిన్ ఎర్నాకులం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవానంద నటించిన కొత్త సినిమా ‘గూ’ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను అనుమతి లేకుండా చెత్తగా ప్రచారం చేశారనేది ఫిర్యాదు. తనను ఉద్దేశపూర్వకంగా అవమానించే లక్ష్యంతో కంటెంట్ క్రియేటర్లుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోలను వ్యాప్తి చేశారని, ఇది తన పదేళ్ల కుమార్తెకు మానసిక క్షోభను కలిగించిందని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Anjali Bhaskar: బస్సులో నన్ను అక్కడ తాకాడు.. ఒక్కరు కూడా ఏమనలేదు.. నటి షాకింగ్ కామెంట్స్!
Also Read
ఓ ఆన్‌లైన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కొత్త తరం పిల్లలు చాలా మారిపోయారు, క్యూట్‌నెస్ కోసం వెతకడం లేదు’ అని దేవానంద చేసిన వ్యాఖ్య చిన్న పిల్లనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సర్వత్రా విమర్శలు, ట్రోల్స్‌కు కారణమైంది. దీంతో దేవానందకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి ఉద్దేశపూర్వకంగా మా అనుమతి లేకుండా నా కుమార్తెను సోషల్ మీడియాలో అవమానించే లక్ష్యంతో కొంతమంది వ్యక్తులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కంటెంట్ సృష్టికర్తలుగా చెప్పుకుంటున్నారని దేవానంద తరపున దేవానంద తండ్రి జిబిన్ ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి వారి స్వంత వీడియోను జోడించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!