Site icon NTV Telugu

Trisha: రేయ్ .. రేయ్ .. ఎవడ్రా.. నువ్వు.. మా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యి వేశావ్

Trisha

Trisha

Trisha: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. త్రిష సినిమాలతోనే కాదు మే ప్రేమాయణాలతో కూడా బాగా ఫేమస్ అయ్యింది. రానా, ధనుష్, శింబు లాంటి హీరోలతో ప్రేమాయణం నడిపినాట్లు ఆమెపై ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఇక తాజాగా త్రిషకు సంబంధించిన ఒక త్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అందులో త్రిష.. ఒక నైజీరియన్ తో బాగా హత్తుకొని కనపడింది. ఒకానొకసమయంలో త్రిష ఎక్కడ ఉంటే .. ఇతగాడు కూడా అక్కడే ఉన్నట్లు ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది.

Aunty Video Call: ఆంటీ మత్తులో అతను.. వీడియో కాల్ లో బట్టలు విప్పి

నైట్ పార్టీ , ఈవెంట్స్, ఎయిర్ పోర్ట్స్ ఇలా ఎక్కడ ఉన్నా త్రిష.. అతడిని గట్టిగా కౌగిలించుకొనో.. లేక ముద్దు పెడుతూనో కనిపించింది. ఇక దీంతో ఈ నైజీరియన్ ఎవరు అన్నది ప్రస్తుతం త్రిష ఫ్యాన్స్ కు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే కోలీవుడ్ లో కొంతమంది మాత్రం అతను డ్రగ్స్ సప్లై చేస్తుంటాడని చెప్పుకొస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు. ఇంకొంతమంది.. త్రిష క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడని అంటున్నారు. ఏదిఏమైనా త్రిషను అతను అలా పట్టుకోవడం చూసి ఆమె అభిమానులు రేయ్ .. రేయ్ .. ఎవడ్రా.. నువ్వు.. మా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యి వేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది త్రో బ్యాక్ పిక్ కావడంతో మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Exit mobile version