Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఎన్నికలకు ముందు నుంచి స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. దానికి తోడు విజయ్ విడాకుల కేసు ప్రస్తావన కూడా ఈ ప్రచారాలకు మరింత ఊపునిచ్చింది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ అయిందని, ఎందుకంటే నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని.. దానికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ ని ఆమె ప్రస్తుతం ఫాలో అవ్వడం లేదు, అన్‌ఫాలో చేసింది కాబట్టి వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందని, బ్రేకప్ అయిందని ప్రచారం జరిగింది.
అయితే ఆ ప్రచారాలు అన్నింటికీ ఒకే ఒక పోస్టుతో ఆమె సమాధానం ఇచ్చింది. విజయ్ తో కేక్ కటింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేసిన ఆమె, “హ్యాపీ బర్త్‌డే టూ ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్” అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ ఉదయం నుంచి త్రిష, విజయ్ బ్రేకప్ అంటూ సాగుతున్న ప్రచారానికి బ్రేక్ వేసినట్టు అయింది.
Also Read
తాజావార్తలు
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
-
Raviteja : రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!