Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
- ప్రభాస్ కెరీర్ లోనే భారీ నష్టం
- రామ్ చరణ్ కు ఆదిలోనే దెబ్బ
- ఇప్పుడు జూనియర్ వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేసింది ఈ సినిమా. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Read Also : Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
Also Read
- Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
- Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
- IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Peddi Ticket Booking :"పెద్ది" ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... టికెట్ బుకింగ్స్ షురూ
పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న టైమ్ లో ఓం రౌత్ తో ఆదిపురుష్ మూవీ చేశాడు. ప్రభాస్ కెరీర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఎంతగా అంటే.. ప్రభాస్ కటౌట్ కే ఫ్యాన్స్ ఉంటే.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చూసి దారుణంగా ట్రోల్స్ చేశారు. ప్రభాస్ కెరీర్ కు భారీ డ్యామేజ్ అయింది. ఆ దెబ్బతో జీవితంలో బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నాడు రెబల్ స్టార్. ఇప్పుడు ఎన్టీఆర్ వద్దు అనుకుంటూనే అయాన్ ముఖర్జీ మాయలో పడ్డాడు. యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్యచోప్రా పట్టుబట్టి ఎన్టీఆర్ ను వార్-2 సినిమాలోకి తీసుకున్నాడు. కానీ వార్-2తో ఎన్టీఆర్ కు డ్యామేజ్ తప్పలేదు. ఇందులో హృతిక్ రోషన్ లుక్స్ తో ఎన్టీఆర్ ను పోలుస్తూ దారుణంగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో జూనియర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయిపోయారు. కూలీ సినిమాకు తెలుగులో వచ్చిన కలెక్షన్ల కంటే ఎన్టీఆర్ సినిమాకు తక్కువ రావడం అంటే మాటలు కాదు. ఇది ఎన్టీఆర్ కు జరిగిన భారీ డ్యామేజ్. కాబట్టి వీరు భవిష్యత్ లో బాలీవుడ్ మాయలో పడొద్దని అంటున్నారు వారి ఫ్యాన్స్.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
-
CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
-
Jagapathi Babu: ఎడిటింగ్‌లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!