NTV Telugu Site icon

Priyanka Jawalkar: అందాల ఆరబోస్తూ స్టన్నింగ్‌ పిక్స్ షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటి..

Priyanka Jawalkar

Priyanka Jawalkar

అనతి కాలంలోనే తన నటన అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి ప్రియాంక జవాల్కర్. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంతో వెండితెరపై తళుక్కున మెరిసింది. తోలి సినిమా తోనే ఆమే గ్లామరస్‌ లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. అనంతరం ‘తిమ్మరసు’,‘ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్ కు మాత్రం అవి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.ఈ చిత్రాల హిట్‌తో ప్రియాంక ఇక వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుందునుకున్నారు. కానీ పెద్దగా అవకాశాలే రావడం లేదు.చాలా గ్యాప్‌ తర్వాత ‘టిల్లు స్క్వేర్‌’లో ఓ అతిథి పాత్రలో నటించింది. కనిపించింది కొన్ని క్షణాలే అయినా తన గ్లామర షోతో హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.

Also Read:Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’

ఇక పోతే అవకాశాలు పొందడానికి ప్రస్తుతం అందరూ హీరోయిన్‌లు ఎంచుకుంటున్న దారి సోషల్ మీడియా. ఈ మధ్యకాలంలో అవకాశాలు లేని నటీనటులంతా సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీనియర్ హీరోయిన్ లు కూడా గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్నారు. ఈ జాబితాలోని ప్రియాంక జవాల్కర్ కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా వైట్ కలర్ టాప్ లో యద అందాలు చూపిస్తూ స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ ‘బాబోయ్‌ ఏం అందం పిచ్చెక్కిపోతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజంట్ ఈ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి