Bernard Hill : టైటానిక్ నటుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు బెర్నార్డ్ హిల్ 79 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. అయన మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర బాగా పాపులర్. ఆ సినిమానే కాకుండా ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలో కూడా నటించాడు. ఇక తన కెరీర్లో, ఆయన సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు మరియు థియేటర్లో కూడా పనిచేశాడు.
Pawan Kalyan: షారుఖ్ కంటే నాకే ఎక్కువిస్తానన్నారు.. పవన్ కామెంట్స్ వైరల్
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
అయితే ఇండస్ట్రీలో చాలా కాలం గడిపి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుని ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇక బార్బరా డిక్సన్ X లో అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. బెర్నార్డ్ హిల్ మరణవార్త షేర్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. మేము కలిసి పనిచేశాము, అతను అద్భుతమైన నటుడు. వారితో ప్రయాణం చేయడం చాలా పెద్ద విషయం. RIP బెన్నీ అంటూ కామెంట్ చేసింది. ఇక హిల్ మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా మంది నటుడి అద్భుతమైన నటనను ప్రశంసించారు, మరికొందరు అతని పని తీరును ప్రశంసించారు. అయితే ఈ నటుడు హఠాత్తుగా మరణనించడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!