Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమా అంటే అనుపమ పరమేశ్వరన్, దర్శన లీడ్ రోల్స్ లో వచ్చిన పరదా మాత్రమే. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ :
రివర్స్‌ ఆఫ్ ఫేట్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
హోస్టేజ్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.మా (హిందీ మూవీ) ఆగస్టు 22
ది కిల్లర్‌ (మూవీ) ఆగస్టు 24

అమెజాన్‌ ప్రైమ్‌ :
రోడ్‌ఆన్‌ ఏ మిలియన్‌ సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 22
మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు) – ఆగస్టు 18
సార్ మేడమ్ (తెలుగు) – ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు) – ఆగస్టు 22

 హాట్‌స్టార్‌ : 
పీస్‌ మేకర్‌సీజన్‌2 (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్‌ అవుతోంది.
స్టాకింగ్ సమంత: 13 ఇయర్స్ ఆఫ్ టెర్రర్ (ఇంగ్లీష్) – ఆగస్టు 19
ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 20
ది ఆల్టో నైట్స్ (ఇంగ్లీష్)- ఆగస్టు 21
ఏనీ మేనీ (ఇంగ్లీష్) – ఆగస్టు 22

సన్ నెక్ట్స్ :
కపటనాటక సూత్రధారి (తెలుగు ) – ఆగస్టు 22
కోలాహలం (తెలుగు)- ఆగస్టు 22

ఆహా : 
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు) – ఆగస్టు 22
పెరంబం పెరుంగోబమమ్ (తమిళ్)- ఆగస్టు 22

Exit mobile version