Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సీరీస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 

చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 28
ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్ : ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 30
ది టర్నింగ్ పాయింట్ : ది వియాత్నం వార్ (హాలీవుడ్) – ఏప్రిల్ 30
ది రాయల్స్ (హిందీ ) – మే 1
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (హాలీవుడ్ ) – మే 1

జియో హాట్‌స్టార్ : 
కుల్ల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్ (హిందీ)- మే2

అమెజాన్ ప్రైమ్: 
వియర్ వాట్ ఎవర్ ది ఫ యూ వాంట్ (అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్)- ఏప్రిల్ 29

సోనీ లివ్ ఓటీటీ : 
బ్రొమాన్స్ (మలయాళం) – మే 1
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (హిందీ ) -మే 1
కేర్‌మీ (హాలీవుడ్ ) – యాపిల్ ప్లస్ టీవీ-ఏప్రిల్ 30

జీ5 ఓటీటీ : 
కొస్టావో (హిందీ) -మే 1

ఆహా ఓటీటీ : 
వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు వెబ్ సిరీస్ ) – మే 1

Exit mobile version