The Kashmir Files Trailer : బ్రూటల్లీ హానెస్ట్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా, క్రూరమైన నిజాయితీగా, హార్డ్ హిట్టింగ్‌గా కనిపిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారత్-పాకిస్థాన్‌ల మధ్య చిక్కుకున్న కాశ్మీరీల సున్నితమైన అంశాలతో తెరకెక్కింది. ఇందులో అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ తారలు ఉండటం ఆసక్తికరంగా ఉంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లో విడుదల కానుంది.
Read Also : Prabhas Treat : జీర్ణించుకోలేం అంటూ బిగ్ బీ పంచులు
Also Read
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రివ్యూ ఇచ్చారు. “డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి, ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నా నిర్మాత (అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్)కు హ్యాట్సాఫ్… కాశ్మీర్ మారణహోమానికి సంబంధించిన క్రూరమైన నిజాయితీ కథకు సాక్షి… #TheKashmir Files Trailer… మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది. #న్యాయానికి హక్కు” అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న “కార్తికేయ2” చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
Hatsoff to the Dir @vivekagnihotri and My Producer @AbhishekOfficl bhai for Making this Film…
Witness the brutally honest story of the Kashmir Genocide. #TheKashmirFilesTrailer.
Releasing on 11th March 2022 IN THEATRES. @AAArtsOfficial#RightToJusticehttps://t.co/ysKekAsBzV— Nikhil Siddhartha (@actor_Nikhil) February 21, 2022
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!