The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Delhi Files To Start This Year, Release Next Year: విజయవంతమైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ది ఢిల్లీ ఫైల్స్’ కోసం మళ్ళీ జట్టు కట్టనున్నారు. తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది విడుదలవుతుందని వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ‘షెడ్యూల్ ప్రకారం #TheDelhiFiles ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది, వచ్చే ఏడాది విడుదలవుతుంది, బిగ్ స్టార్లు లేరు. బిగ్ కంటెంట్ మాత్రమే” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. దర్శకుడి స్టేట్మెంట్ పై అభిషేక్ అగర్వాల్ కూడా చిత్రం టైటిల్‌ను ట్యాగ్ చేస్తూ కన్ఫర్మ్ చేశారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
AMB Cinemas: బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న మహేష్ బాబు
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారని పేర్కొన్నారు. ముందుగా సినీ విమర్శకుడు సుమిత్ కాడెల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. కరోమా మహమ్మారి తర్వాత చాలా మంది నటీనటుల ఆకర్షణ తగ్గిపోయిందని ఈ పోస్ట్‌లో సుమిత్ పేర్కొన్నారు. అధికారికంగా, అనధికారికంగా ప్రకటించిన చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు విడుదల కావడం లేదని, ప్రస్తుతం 2-3 నటీనటులు మాత్రమే భారీ ఓపెనింగ్ గ్యారెంటీ ఇవ్వగలరని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా నిర్మాతలు రిస్క్ చేయక్కర్లేదని అన్నాడు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది ఢిల్లీ ఫైల్స్’ షూటింగ్ షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో పెద్ద నటులు ఎవరూ ఉండరు, కంటెంట్ మాత్రమే కింగ్ అవుతుంది” అన్నారు.
తాజావార్తలు
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
-
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
-
IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!