Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News The Conjuring The Devil Made Me Do It Exclusive Clip Hbo Max

‘మా సినిమా ఒంటరిగా చూడకండి’ అని హెచ్చరిస్తోన్న ఫిల్మ్ మేకర్స్!

Published Date :May 25, 2021 , 11:33 pm
By ramakrishna
‘మా సినిమా ఒంటరిగా చూడకండి’ అని హెచ్చరిస్తోన్న ఫిల్మ్ మేకర్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘కాన్ జ్యూరింగ్’ సిరీస్ హారర్ మూవీ లవ్వర్స్ కి బాగా ఇష్టమైన ఫ్రాంఛైజ్. ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ‘కాన్ జ్యూరింగ్’, ‘కాన్ జ్యూరింగ్ 2’ సూపర్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు మూడో చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ద కాన్ జ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ సినిమా 2019, జూన్ 3న ప్రాంభమైంది. అప్పట్నుంచీ కంటిన్యూగా పిక్చరైజేషన్ పూర్తి చేసుకున్న ‘కాన్ జ్యూరింగ్ 3’ లాక్ డౌన్ వల్ల కాస్త ఆలస్యమైంది. అయితే, ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ 2021, జూన్ 4వ తేదీని అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేస్తూ ‘కాన్ జ్యూరింగ్’ టీమ్ చిన్న వీడియోని విడుదల చేసింది. అందులోనూ జూన్ 4 విడుదల అంటూ ప్రకటించారు. అయితే, ఒకేసారి థియేటర్స్ లోనూ, హెబ్ బీఓ మ్యాక్స్ ఓటీటీలోనూ జనానికి అందుబాటులోకి వస్తోన్న సీక్వెల్ మూవీకి ‘డోంట్ సీ ఇట్ అలోన్’ అనే హెచ్చరికను జత చేశారు! ఒంటరిగా చూడలేనంత హారర్… ‘కాన్ జ్యూరింగ్ : ద డేవిల్ మేడ్ మీ డూ ఇట్’లో ఏముందో చూడాలి మరి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Exclusive Clip
  • HBO Max
  • The Conjuring
  • The Devil Made Me Do It

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions