థమన్ అవుట్ హిప్ హాప్ ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్ కంపోజర్‌ని మార్చినట్లు వినిపిస్తోంది.
ఈ సినిమాకోసం తమిళ సంగీత దర్శకుడు ‘హిప్హాప్ తమిళ’ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచన చేస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సరెండర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర దీపా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. విడుదలైన లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఇక అఖిల్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ లవ్ డ్రామాలో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Also Read
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!