మోహన్ బాబు కోపం ఆయనకే నష్టాన్ని కలిగించింది : తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద వ్యవస్థ. మోహన్ బాబు మంచు విష్ణు కు చదువు, సంస్కరం, క్రమశిక్షణ ఇచ్చారు. ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం ,ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారు. తప్పును తప్పు అని ధైర్యంగా మోహన్ బాబు చెబుతారు. మోహన్ బాబు నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మోహన్ బాబు కోపం ఆయనికే నష్టం చేసింది ఇతరులకు కాదు.
Read Also : ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన రఘుబాబు
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
‘మా’ ఎన్నికకు 10 రోజుల ముందే ఫోన్ చేసి మంచు విష్ణు గెలుస్తారని చెప్పా. సినీ పరిశ్రమ తలుచుకుంటే 900 వందలు కాదు…9 వేల మందిని నడిపించుకోవచ్చు. మంచు విష్ణు టీం ను సీఎం కేసీఆర్ దగ్గరికి పిలుస్తాం. చిత్రపురి ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేసాము. అందరూ సమిష్టిగా మా ను ముందుకు తీసుకెళ్లండి. మీ వెంట మేము ఉంటాము. అర్హులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తాం. సినిమాను థియేటర్లలలో చూడాలి” అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన స్పీచ్ ను పూర్తి చేశారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!