TG Vishwaprasad: పిఠాపురం నుంచే స్వాతంత్ర్యం మొదలైంది!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Vishwaprasad Intresting Comments on Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పిఠాపురంలో మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ప్రయత్నించారు. అయితే ఎన్నికల కూడా అమలులో ఉండడంతో పర్మిషన్లు దొరకవాని భావించి హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. ఈ ఈవెంట్ లోనే శర్వానంద్ తామే మొట్టమొదటిసారిగా పిఠాపురంలో సినిమా ఫంక్షన్ చేయాలని భావించామని కుదిరితే సక్సెస్ మీట్ అక్కడ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక నిన్న మధ్యాహ్నం సినిమా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో పిఠాపురంలో ఎప్పుడు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారని, ఎందుకు అక్కడే చేయాలి అనుకుంటున్నారని ప్రశ్నలు ఎదురయ్యాయి.
Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
Also Read
- Viswanath & Sons: 'అల వైకుంఠపురములో' రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
దానికి అక్కడ ఇండోర్ ఫెసిలిటీ లేదు కాబట్టి అవుట్డోర్ లోనే చేయాలి వర్షాభావ పరిస్థితులను బట్టి ప్లాన్ చేస్తామని విశ్వప్రసాద్ వెల్లడించారు. మీడియాలో ఉండి మీరు ఇలా ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉందని ఆయన అనడంతో అక్కడ స్పెషాలిటీ మాకు తెలుసు మీ నోటితో వినాలని అనడంతో దానికి విశ్వప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల నుంచి పిఠాపురంతోనే స్వాతంత్రం వచ్చినట్లు అనిపిస్తోందని ఆయన వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పిఠాపురంలో మనమే సక్సెస్ మీట్ చేయడానికి 100% ప్రయత్నిస్తాం అంతేకాదు కుదిరితే పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ గా పిలవడానికి కూడా ప్రయత్నిస్తాం. పవన్ గారికి గనుక కుదరకపోతే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని ఆహ్వానిస్తామని అన్నారు. ఇక ఒకవేళ గనుక పిఠాపురంలో మనమే సక్సెస్ ఈవెంట్ జరిగితే అక్కడ ప్రభాస్ రాజా సాబ్ అప్డేట్ కూడా ఇస్తామని అక్కడ ఈవెంట్ చేయలేని పరిస్థితుల్లో రాజా సాబ్ సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ విడిగా ప్రకటిస్తామని అన్నారు.
తాజావార్తలు
-
US Iran Talks: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌తో మరోసారి చర్చలకు సిద్ధం
-
Viswanath & Sons: ‘అల వైకుంఠపురములో’ రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
-
Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!