Telugu OTT Releases This Week: ఈమధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రేపు – 11 ఆగస్ట్‌న ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.
Mr. Pregnant: నైజాంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను డెలివర్ చేస్తున్న మైత్రీ మూవీస్
ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీసుల లిస్ట్ ఇదే
హిడింబ తెలుగు – ఆహా వీడియో –
మహావీరుడు -తమిళ-తెలుగు వెర్షన్లు: ప్రైమ్ వీడియో
మాయోన్ తమిళం – ప్రైమ్‌వీడియో
రెడ్-వైట్ అండ్ రాయల్ బ్లూ – ఇంగ్లీష్ – ప్రైమ్‌వీడియో
భీమదేవరపల్లి బ్రాంచి – తెలుగు – ప్రైమ్‌వీడియో
సత్యప్రేమ్ కి కథ – హిందీ – ప్రైమ్‌వీడియో
మేడ్ ఇన్ హెవెన్ – హిందీ సిరీస్ S2
పోర్ థోజిల్ – సోనీలివ్
పారాసైట్ కొరియన్ సోనీ లివ్
బ్రోకర్ – కొరియన్ సోనీ లివ్
కాన్ఫిడెన్షియల్ అసైన్‌మెంట్ 2- కొరియన్ సోనీలివ్
ది ఫేబుల్‌మాన్స్ – ఇంగ్లీష్ – సోనీలివ్
వాన్ మూండ్రు – తమిళం – ఆహా తమిళ్
ది జెంగాబురు కర్స్ – 8 భాషలు -సోనీలివ్ – సిరీస్ -సీజన్ 1
కమాండో హిందీ – హాట్‌స్టార్ – సిరీస్ – S1
నేమార్ మాల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూవీ
బిలియన్లు – ఇంగ్లీష్ – హాట్‌స్టార్ – సిరీస్ – S7
కాశ్మీర్ ఫైల్‌లు అన్ రిపోర్టడ్ – ZEE5 – సిరీస్ – S1
అబార్ ప్రోలాయ్ – బెంగాలీ – ZEE5 – సిరీస్ – S1
హార్ట్ ఆఫ్ స్టోన్ – ఇంగ్లీష్ – నెట్‌ఫ్లిక్స్
పద్మిని – మలయాళం – నెట్‌ఫ్లిక్స్
ఇన్ ది అదర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్ – ఇంగ్లీష్ – నెట్‌ఫ్లిక్స్ – సిరీస్ – S2
డ్రీమ్ ఛేజర్స్ ట్రయల్స్ – ఇంగ్లీష్-నెట్‌ఫ్లిక్స్ – సిరీస్ – S1
పెండింగ్ ట్రైన్ – జపనీస్ – నెట్‌ఫ్లిక్స్ – సిరీస్ – S1
పెయిన్‌కిల్లర్-ఇంగ్లీష్-నెట్‌ఫ్లిక్స్ సిరీస్
జరా హాట్కే జరా బచ్కే – హిందీ – జియోసినిమా
తాలీ హిందీ జియోసినిమా – సిరీస్ – S1
అన్నపూర్ణ ఫోటో స్టూడియో – తెలుగు – ఈటీవీ విన్
