Site icon NTV Telugu

March OTT Releases: మార్చిలో ఓటీటీకి రాబోతున్న సినిమాలు-రిలీజ్ డేట్లు ఇవే!

Ott Movies List

Ott Movies List

March OTT Releases List Here: వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి ఈ నెల చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. మార్చి నెలలో విద్యార్థుల్లో చాలా మందికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉంటారని భావించి కొత్త సినిమాలను సైతం మార్చి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ అన్నింటిలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాపై మోస్ట్ అవైటెడ్ అని చెప్పొచ్చు. రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇటీవలి మలయాళ బ్లాక్‌బస్టర్స్ బ్రహ్మయుగం, ప్రేమలు మరియు మంజుమ్మెల్ బాయ్స్ కూడా OTT ప్రీమియర్‌కు షెడ్యూల్ అయ్యాయి. ఆ లిస్ట్ ఒకసారి చూసేద్దాం

Rana Daggubati: క్రేజీ బయోపిక్ లో రానా?

మార్చిలో ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యే సినిమాల ఫుల్ లిస్టు ఇక్కడ ఉంది చూసేయండ.
ఈగల్ : మార్చ్ 1st – ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్: 1 మార్చి , ఆహా
వళరి : మార్చి 6 – ఈటీవీ విన్
హనుమాన్ : మార్చి 8th : జీ 5
అన్వేషిప్పిన్ కండెతుమ్‌ : మార్చి 8th : నెట్‌ఫ్లిక్స్
ట్రూ లవర్: మార్చి 8th- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
యాత్ర 2: మార్చి 8th – అమెజాన్ ప్రైమ్ వీడియో
లాల్ సలామ్: మార్చి 9వ తేదీ – సన్ NXT, నెట్‌ఫ్లిక్స్
మిక్స్‌అప్ : 15 మార్చి – ఆహా
ఊరు పేరు భైరవకోన: మార్చి 15 – జీ 5
ఫైటర్: 21 మార్చి – నెట్‌ఫ్లిక్స్
ఇవి కాకుండా, హర్ష చెముడు సుందరం మాస్టర్‌తో పాటు సిద్దార్థ్ రాయ్ అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కూడా ఈ నెలలో ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.

Exit mobile version