Bigg Boss Keerthi : మనాలిలో చిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ జనాలను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్‌గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా మనాలిలో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
బిగ్ బాస్ లో బాగానే ఆకట్టుకున్న విన్నర్ అవ్వలేకపోయింది.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ అమ్మడు మళ్లీ సీరియల్స్ తో బిజీ అయ్యింది.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది.. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూశాం.. ఇక ఇప్పుడు వేకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది..
Also Read
తాజాగా మనాలి డైరీస్ అంటూ రోజుకో ఫోటోషూట్‌తో తన అభిమానులను అలరిస్తుంది. దాదాపు ట్రెడీషనల్గా కనిపించే ఈ భామ ప్రస్తుతం ట్రెండి వేర్ లో దర్శనం ఇచ్చింది.. ట్రెండీగా కూడా కనిపించగలను అనే రేంజ్లో ఫోటోలకు ఫోజులిస్తుంది. వాటిని ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ ప్యాంట్, వైట్ టాప్ లో కనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!