Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి వెండితెరపైకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నందమూరి కుటుంబం నుండి ఇప్పటివరకు పలువురు హీరోలు వచ్చి తమ సత్తా చాటారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి ఒక నటి వెండితెరపై మెరిసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు తేజస్విని ఎంట్రీ నిజమైతే నందమూరి ఫ్యామిలీ నుండి వెండితెరపై అడుగుపెడుతున్న తొలి నటిగా కొత్త చరిత్ర సృష్టించనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం తేజస్విని ఒక పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఒక మంచి సామాజిక సందేశంతో పాటు క్రీడా నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది. పాత్రకు ఉన్న ప్రాధాన్యం కథలోని బలమైన కంటెంట్ నచ్చడంతోనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాతగా బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలు మరియు ప్రమోషన్లలో కీలక పాత్ర పోషిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న తేజస్విని.. ఇప్పుడు నేరుగా నటిగా మారబోతుండటంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బిగ్ అప్డేట్పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
- Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. 'బట్వారా 1947' క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
- Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. 'ఆపరేషన్ సింధూర్'పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Jr NTR : 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
తాజావార్తలు
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
-
Jemimah: “సైనికుల త్యాగాలను మరిచావా?”.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమాను కౌగిలించుకున్న జెమిమా.. ట్రోల్స్ వర్షం!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!