Teacher: 90స్ టీమ్ నుంచి మరో నవ్వుల జల్లు.. కలర్స్ స్వాతి టైటిల్ రోల్లో ‘టీచర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Movie from #90s Team : ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో టీచర్ అనే సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల 90స్- ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ నుంచి ఈ సినిమా వస్తుండడంతో సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్ చేస్తుందనడంలో అసలు సందేహం లేదని చెప్పొచ్చు.
Actress Samyuktha: స్త్రీ సాధికారత కోసం సంయుక్త “ఆదిశక్తి”
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
90స్- ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హసన్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్ మేడారం ఈ సినిమాను నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్ అఫిషియల్ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో ప్రాజెక్ట్ కాగా మొదటి సినిమా ఇది. స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్ దేవాదుల (బాహుబలి ఫేమ్), నిత్యశ్రీ (కేరాఫ్ కంచరపాళెం ఫేమ్), రాజేంద్ర గౌడ్, సిద్ధార్థ్ (90స్ ఫేమ్), హర్ష, పవన్ రమేష్, నరేందర్ నాగులూరి, సురేష్ తదితరులుకీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: అజీమ్ మహమ్మద్, సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్ సదాశివుని, ఎడిటర్: అరుణ్ తాచోత్, ఆర్ట్ డైరక్టర్: తిపోజి దివ్య, లిరిక్స్ : కందికొండ, కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గారపు ఇతర టెక్నీషియన్స్ గా పని చేస్తున్నారు.
- Tags
- #90'S
- #90s team
- Teacher Movie
తాజావార్తలు
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..