Tanushree Dutta: స్టార్ హీరోయిన్ కు యాక్సిడెంట్.. అంతా మహకాళ్ దయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తావరంగా గాయపడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలపడం విశేషం. సోమవారం మహాకాళ్ దేవాలయానికి బయల్దేరుతుండగా మార్గమధ్యలో కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదంజరిగినట్లు ఆమె తెలిపారు. “ఈరోజు ఒక సాహసోపేతమైన రోజు!! కానీ ఎట్టకేలకు మహాకాళ దర్శనం జరిగింది.. గుడికి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు క్రాష్ అయ్యింది.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. కేవలం కొన్ని కుట్లు వేయడంతో అందరు తప్పించుకున్నారు.. జై శ్రీ మహాకాళ్” అని ఆమె పోస్ట్ చేసింది.
కాలికి తగిలిన గాయాన్ని ఫోటో తీసి షేర్ చేసింది. దీంతో అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.. అంతా మహాకాళ్ దయ.. దేవుడు దర్శనానికి వెళ్తున్నారు కదా .. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తనుశ్రీ దత్తా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర లో నటించి మెప్పించింది. ఇక మీటూ ఉద్యమానికి ఆజ్యం పోసింది ఈమెనే. స్టార్ కొరియోగ్రాఫర్ పై ఆమె చేసిన ఆరోపణలు మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టేలా చేసాయి. దీంతో ఆమె పేరు ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనే మారుమ్రోగింది.
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!