Tamil Heros : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న.. కోలీవుడ్ హీరోస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో, బ్లాక్ బాస్టర్ హిట్లు కోడుతోంది టాలీవుడ్. చూపు చూసిన వారికి తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఒక్కప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకులతో, వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఆశపడేవారు. కానీ ఇప్పుడు బంతి మన చేతిలో ఉంది . తెలుగు ఫిల్మ్ మేకర్ల తో కొలబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి.
Also Read : Shoyu : నాగ చైతన్య రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక.. పోస్ట్ వైరల్
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ కొల్లగొట్టిన అరవ హీరోలంతా కూడా టాలీవుడ్ దర్శకుల స్టామినాను చూసి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మాణ సంస్థలే ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో. వారు తెలుగు హీరోగా ఛేంజ్కాబోతున్నారు. అల్రెడి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘సార్’ మూవీ రూపంలో హిట్ అందుకున్న ధనుష్.. నెక్ట్స్ శేఖర్ కమ్ములతో ‘కుబేర’ చేస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్గా స్టార్ హీరో సూర్య- వెంకీ అట్లూరీ కాంబోలో మూవీ లాంచ్ అయ్యింది. ఇక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు .ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది టాక్. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ హీరోలు.. త్వరలో టాలీవుడ్ హీరోలుగా ఛేంజ్ అయిపోతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!