Tamannah Bhatia : మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటు ఫొటోషూట్లను పోస్టు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇలాంటి టైమ్ లోనూ తన ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.
Read Also : Kingdom : కింగ్ డమ్ లో కొత్త విలన్.. ఎవరితను..?
తాజాగా ఆమె నాటు సొగసులను ఆరబోసింది. టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. ఇందులో టాప్ నుంచి తన ముందరి అందాలను పరిచేసింది. ఇందులో ఘాటుగా అందాలను చూపించేసింది. తమన్నా అందాలను చూసిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఓ రేంజ్ లో వాటిని వైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Varun Sandesh : వరుణ్ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..
