Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పరువాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. చూస్తేనే పిచ్చెక్కిపోయే అందాలు ఆమె సొంతం. అందుకే కుర్రాళ్లు ఆమె అందాలకు దాసోహం అంటుంటారు. అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా షాకింగ్ పోస్టు చేసింది.
Read Also : Baahubali Epic : బాహుబలి కోసం రంగంలోకి అనుష్క శెట్టి.. జక్కన్న మాస్టర్ ప్లాన్
ఇందులో మరోసారి తన పరువాలన్నీ ఆరబోసింది. చూస్తేనే కత్తిలాంటి అందాలు నింపుకున్న పూదోటలా కనిపిస్తోంది. ఇందులో తన ఎద అందాలతో పాటు నడుము ఒంపులు కూడా చూపిస్తోంది. ఈ రేంజ్ లో చూపించాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ పరువాలను చూసేయండి.
Read Also : Komali Prasad : దాని కోసం లిప్ లాక్ ఇస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
