Site icon NTV Telugu

Tamannaah: హాట్ నెస్ ఓవర్ లోడెడ్…

Tamanna

Tamanna

మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇంత కెరీర్ స్పాన్ ఉన్న హీరోయిన్స్ ఈపాటికి ఫేడ్ అవుతూ ఉంటారు కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన నటిస్తూ బిజీగానే ఉంది. కొత్త హీరోయిన్స్ రాకతో ఆ మధ్యలో తమన్నాకి కాస్త సినిమాలు తగ్గాయి కానీ ప్రస్తుతం తమన్నా చేతిలో రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, ఒటీటీ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న తమన్నాకి ఫాన్స్ ప్రేమగా ‘మిల్కీ బ్యూటీ’ అని పేరు పెట్టుకున్నారు.

Read Also: Rashi Khanna : అందాల రాశి హాట్ ట్రీట్… పిక్స్ వైరల్

పాల కన్నా తెల్లగా ఉండే తమన్నా ఫోటోస్ ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా ఫాన్స్ వాటిని వైరల్ చెయ్యడంలో ముందుంటారు. తన స్కిన్ టోన్ తోనే స్వీట్ షాక్ ఇచ్చే తమన్నా, గ్లామర్ షోకి వెనకాడదు. ఇటివలే ఫోటోషూట్స్ తో బిజీగా ఉన్న తమన్నా, లేటెస్ట్ గా ‘ట్రావెల్ లీజర్’ కోసం చేసిన ఫోటోషూట్ నుంచి ఫోటోస్ బయటకి వచ్చాయి. తమన్నా ఈ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్రీన్ డ్రెస్ లో తమన్నా చేసిన క్లివేజ్ షో చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అసలే ఎండా కాలం, నువ్వింకా వేడి పెంచుతున్నావా మిల్కీ బ్యూటీ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో సూపర్బ్ లోకేషన్స్, ఫోర్ గ్రౌండ్ లో తమన్నా అందాలు… ఫాన్స్ కి ఇంతకన్నా ఇంకేం కావాలి ఈరోజు ఎంజాయ్ చెయ్యడానికి అనిపించే రేంజులో ఉన్న ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.

Exit mobile version