Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?
- తమన్నా ముద్దు వీడియో వైరల్
- బుగ్గ పై ముద్దు పెట్టుకున్న అభిమాని
- తమన్నా షాకింగ్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య పబ్లిక్ ప్లేస్‌లలో, ఈవెంట్స్‌లలో, పలు వేదికలపై సెలబ్రిటీలకు ఎదురయ్యే చేదు అనుభవాలను సోషల్ మీడియాలో చూస్తునే ఉంటాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు.. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడుతుంటారు. సదరు తారలు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, తాజాగా తమన్నా చేసిన పనికి మాత్రం ఫిదా అవాల్సిందే. ఆమెను ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అభిమాని అంటే లేడీ ఫ్యాన్ మాత్రమే.
Also Read: Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!
Also Read
- Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
లేటెస్ట్గా ఓ కల్చరల్ ఈవెంట్‌కు తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. స్టేజ్ మీద తమన్నా తన గ్లామర్‌తో, డ్యాన్స్‌తో స్టూడెంట్స్‌ను ఉర్రూతలూగించారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. స్టేజ్ మీద తనతో పాటే ఉన్న ఓ లేడీ అభిమాని తమన్నాపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. సాధారణంగా ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ తమన్నా మాత్రం ఏమాత్రం తడుముకోకుండా, చిరునవ్వుతో ఆ ఫ్యాన్‌ను హగ్ చేసుకుని తిరిగి ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. సెల్ఫీ అడిగితేనే విసుక్కునే ఈ రోజుల్లో.. అభిమాని ఇచ్చిన ముద్దుకు అంతే ప్రేమతో బదులివ్వడం చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తమన్నా నిజంగా గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో దూసుకుపోతున్నారు.
Also Read: Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
- Tags
- Tamannaah Bhatia
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?