Tamanna Bhatia : ట్రెడిషినల్ డ్రెస్సులో హాట్ అందాలతో మిల్కీ బ్యూటీ బ్లాస్టింగ్ పోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో అన్నట్లు రోజు రోజుకు అందంగా మారుతుంది..ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా దీపావళి సందర్బంగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయి రోజూ మనం చూస్తూనే ఉన్నాం.. తమన్నా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది.. తాజాగా ఈ హాట్ బ్యూటి పంచుకున్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. టైట్ బ్లౌజ్లో ఎద అందాలు పోటెత్తగా విరహంతో రెచ్చిపోయింది తమన్నా. ఆమె ఇచ్చిన ఫెస్టివల్ ట్రీట్ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. దీంతో కుర్రాళ్ల పండగ చేసుకుంటున్నారు. అసలైన పండగ ఇదే అంటున్నారు ఫ్యాన్స్.. ఆ పాలవన్నే సొగసులు నలుపు చీరలో మెరుపులు మెరిపిస్తుంటే.. కుర్రకారు ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి..
Also Read
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
ఇప్పటికే తమన్నా నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా అందాల ప్రదర్శనలో దాటని హద్దుల్ని చెరిపేస్తూ గ్లామర్ షో చేస్తోంది. బొద్దుగా మారిన సొగసుతో మతులు చెడగొడుతోంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాలతో ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది. అభిమానులు ఆడియెన్స్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆశ్చర్య పరిచింది..ప్రస్తుతం `వేదా` అనే హిందీ మూవీలో నటిస్తుంది తమన్నా. ప్రస్తుతం ఈ ఒక్కటే ఆమె చేతిలో ఉంది. దీంతో గ్లామర్ షోకి తెరలేపుతుంది.


తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!