ప్రయాణం ఆపేస్తే గమ్యానికి విలువేముంది ?… “సూపర్ మచ్చి” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న “సూపర్ మచ్చి” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచతా రామ్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ ప్రసాద్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ తన హోమ్ బ్యానర్ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్పై నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : ‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ట్రైలర్ బాగుంది… ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా అని తెలుస్తోంది. హీరోను హీరోయిన్ రాముడిగా మార్చేస్తుందా ? థమన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. ఒకరినొకరు చూడకుండా ప్రేమలో పడటం మంచి కాన్సెప్ట్. మరి హీరోయిన్ తో జర్నీలో హీరో రాముడు అవుతాడా ? అన్నది చూడాలి. ఇక సంక్రాంతి రేసులో పోటీ పడబోతున్న సినిమాల్లో “సూపర్ మచ్చి” చిత్రం కూడా ఒకటి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!