Site icon NTV Telugu

టాలీవుడ్ సెలెబ్రిటీస్ న్యూఇయర్ విషెస్

2022

చూస్తుండగానే 2021 సంవత్సరం గడిచిపోయింది… కొత్త సంవత్సరం ప్రారంభమైంది. డిసెంబర్ 2021 ముగింపుతో కొత్త తేదీతో ఇళ్లల్లో క్యాలెండర్ మారింది. కొత్త సంవత్సరంతో కొత్త నెల వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నా కానీ అన్ని దేశాలు కలిసి ఒకే రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మన దేశంలోనూ అంతే రాత్రి టపాసులు పేల్చి, కేకులు కోసి, ఉత్సాహకరంగా జరుపుకున్న పార్టీలతో సంతోషంగా న్యూఇయర్ కు ఆహ్వానం పలికారు. ఇక టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా న్యూఇయర్ విషెస్ అందించారు.

https://twitter.com/ganeshbandla/status/1477073822155087872
Exit mobile version