మహేష్ ను కలిసిన సుకుమార్… అందుకేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబును క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిశారంటే… మహేష్ గత రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో యాడ్ కమర్షియల్ షూటింగ్‌లో ఉన్నారు. సుకుమార్ సినిమా కూడా సమీపంలోనే షూటింగ్ జరుగుతోంది. “సర్కారు వారి పాట”కు వచ్చిన రెస్పాన్స్ ను చూసి మహేష్ ను అభినందించడానికి సుకుమార్ అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకున్నారు.
Read Also : “అఖండ”లో ఆ సీన్స్ కోసమే ఏకంగా 80 రోజులు!
Also Read
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
సుకుమార్ గతంలో మహేష్ బాబు హీరోగా “1 నేనొక్కడినే” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్ అవ్వలేదు. కానీ ఒక మంచి ప్రయత్నంగా ప్రశంసలు మాత్రం పొందింది. ఆ తరువాత మహేష్, సుకుమార్ కాంబోలో మరో సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఈ మేరకు ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించారు. కానీ అది సెట్స్‌కి వెళ్లకముందే ఆగిపోయింది. తాజా బజ్ ఏమిటంటే సుకుమార్ అదే స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్ వద్దకు తీసుకెళ్లి “పుష్ప” టైటిల్ తో చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య నేహబంధం అలాగే కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి “సర్కారు వారి పాట” విడుదల కానుండగా, “పుష్ప” మొదటి భాగం క్రిస్మస్‌కు రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!