Suhana Khan : బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్… మతి పోగొడుతున్న కింగ్ ఖాన్ డాటర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhana Khan… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డాటర్ వెండితెర అరంగ్రేటం ఇవ్వకముందే స్టార్ హీరోయిన్ కు ఉండాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చదువుకుంటున్న సమయం నుంచే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా చిట్టిపొట్టి బట్టలతో కన్పించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. తాజాగా బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్ ఆమె షేర్ చేసిన ఓ ఫోటో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఇంతకుముందు వరకూ కాస్త బొద్దుగా కన్పించిన ఈ అమ్మడు ఇప్పుడు సన్నబడినట్టుగా కన్పిస్తోంది. ఆమె మినిమలిస్టిక్ మేకప్‌తో బ్యాక్‌లెస్ గౌను ధరించి అందరి కళ్ళు తనవైపుకు తిప్పుకుంది. ఈ పిక్ కు బ్లాక్ హార్ట్‌తో క్యాప్షన్ ఇచ్చింది.
Read Also : Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
Also Read
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
ఇక సుహానా ఖాన్ ప్రస్తుతం ముంబైలో తన తొలి చిత్రం షూటింగ్లో బిజీగా ఉంది. స్టార్ డాటర్ అయినప్పటికీ గ్లామర్ ఒలకబోయడంలో తెగడేలేదంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ డాటర్స్ జాహ్నవి కపూర్, అనన్య పాండే వంటి వారు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్లుగా మంచి మంచి ఆఫర్లు పట్టేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి సుహానా తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!