Tollywood : తన సినిమాలకు తానే టైటిల్స్ పెడుతున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిరపకాయ్ టైటిల్ విన్న వెంటనే రవితేజ స్టైల్ గుర్తొస్తుంది కదా ఆ టైటిల్ కూడా ఆయన పెట్టిందే. స్క్రిప్ట్ విన్న వెంటనే “ఈ క్యారెక్టర్ చాలా నాటుగా ఘాటుగా ఉంది. టైటిల్ కూడా మిరపకాయ్ అయితే బాగుంటుందబ్బాయ్” అని రవితేజ చెప్పడంతో, డైరెక్టర్ హరీష్ శంకర్ “అదే పర్ఫెక్ట్ అన్నయా” అన్నారట. తర్వాత సినిమా హిట్, టైటిల్ సూపర్‌హిట్ అంటే టైటిల్ సెన్స్ కూడా హాట్ అండ్ స్పైసీగా ఉండడమే రవితేజ ప్రత్యేకత అని చెప్పొచ్చు.
Also Read : SrinuVaitla : శ్రీనువైట్లతో సినిమా.. నితిన్ అవుట్.. శర్వానంద్ ఇన్.. కారణం ఇదే
Also Read
“మిస్టర్ బచ్చన్” టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా టైటిల్స్ ఆలోచించి నామ్ తో సునా హోగా క్యాప్షన్ అనుకున్నాడట అయితే, రవితేజ ఒక్క మాట అన్నాడట మన టైటిల్ మిస్టర్ బచ్చన్ పెట్టేద్దాం అన్నాడట అయితే మిరపకాయ్ హిట్ సెంటిమెంట్ తో మిస్టర్ బచ్చన్ పెట్టేశాడట హరీష్ శంకర్. ఇది స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకరే ఈవెంట్ లో చెప్పడంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ టాక్ “మాస్ జాతర” కూడా రవితేజ బ్రెయిన్ నుంచే పుట్టిందని డైరెక్టర్ భాను బోగవరపు ఇంటర్వ్యూలో చెప్పాడు. అది కేవలం టైటిల్ ఐడియా కాదు రవితేజ మేకింగ్ సెన్స్ కూడా అద్భుతమంటారు యూనిట్ సభ్యులు. అంతే కాదు, సిద్ధూ జొన్నలగడ్డతో జరిగిన ఒక చిట్‌చాట్‌లో రవితేజ అన్నాడు. “నైన్టీ పర్సెంట్ షూట్ పూర్తయ్యాకే సినిమా ఆడుతుందా, లేదా అనేది అర్థమైపోతుంది” అని అంటే తనలోని డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఇలా అన్ని కోణాలు చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!