చిరంజీవి బర్త్ డే సందర్భంగా `శ్రీదేవి శోభన్‌బాబు` మూవీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని, శనివారం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభన్‌బాబు అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు సంతోష్ శోభన్, ‘జాను’ ఫేమ్ గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ పేరుతో ఓ వెబ్ సీరిస్ ను నిర్మించింది. ఇప్పుడీ సినిమాతో చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ వీడియో ప్రోమోను సంస్థ విడుదల చేసింది. కలర్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న శ్రీదేవి శోభన్‌బాబు లో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!